ఆ మాత్రం ఇచ్చుకుంటేనే తన వైపు చూడాలంటున్న రష్మిక.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో!

కన్నడ భామ రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఛలో అంటూ సినీ గడప తొక్కిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తుండటంతో తన డిమాండ్ పెంచేసిందట రష్మిక. స్టార్ హీరోయిన్ స్థాయిలో రెమ్మ్యూనరేషన్ ఇస్తేనే ఓకే. లేదంటే తన వైపు కూడా చూడొద్దంటుందట ఈ అమ్మడు. అయినా కూడా ఈమెను వదులుకునేందుకు సిద్ధంగా లేరట దర్శక

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2JIXYUm

Comments