పెద్ద స్కెచ్చే వేశాడు... మహేష్ బాబు సినిమాకు నిర్మాతగా కొరటాల శివ!

మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందబోయే చిత్రానికి... వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మహేష్ బాబు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2W2bXX5

Comments