గాంధీ జయంతి రోజే చిరంజీవి.. అదే కరెక్ట్ అంటున్న రామ్ చరణ్.. ఫైనల్‌గా డిసైడ్ అయిన మెగా ఫ్యామిలీ

సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఏలి ఆ తర్వాత రాజకీయ గడప తొక్కారు మెగాస్టార్ చిరంజీవి. అయితే అక్కడ ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో మరోసారి సినిమానే తన ఫైనల్ టార్గెట్ అని డిసైడ్ అయిన చిరు.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ తిరిగి రావడం పట్ల ప్రేక్షకలోకం ఘన స్వాగతం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2EzOCpK

Comments