రూ. 50 కోట్లు వచ్చాయి... ఊపిరి పీల్చుకున్న రకుల్ ప్రీత్, సూపర్ హ్యాపీ!

అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే' తొలి రోజు డీలా పడ్డప్పటికీ పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. మంగళవారంతో బాక్సాఫీసు వద్ద 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్క్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2W6NHYD

Comments