మహర్షి 2 వారాల కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే.. మహేష్ కెరీర్‌లో రెండో సినిమాగా

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 2 వారాలు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు నుంచే

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2X6LvwP

Comments