మహేష్ బాబు నటించిన ‘మహర్షి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతున్నప్పటికీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రూ. 2 కోట్లు లాస్ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఫుల్ రన్‍లో సైతం రికవరీ కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. సెకండ్ వీకెండ్ వరకు ఈ మూవీ ఇక్కడ $1.74 మిలియన్ వసూలు చేసింది.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2HX8y6S
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2HX8y6S
Comments
Post a Comment