మహర్షి 13 డేస్ కలెక్షన్ రిపోర్ట్.. తగ్గేదే లేదన్నట్లుగా వసూళ్ల సునామీ

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపుదిద్దుకున్న చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారంతా. విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2I1sHbL

Comments