చైనాలో వసూళ్ల సునామీ... రాధికా ఆప్టే, టబు సినిమా మ్యాజిక్.. కోట్ల కనక వర్షం

బాలీవుడ్‌లో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన అంధాదున్ చైనా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. టుబు, రాధికా ఆప్టే, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం చైనాలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. మర్డర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఏక్ హసీనా థి, బద్లాపూర్ లాంటి చిత్రాలు నిర్మించిన

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2IB8wUY

Comments