ఇదే ఊపులో మరొకటి కొట్టేద్దాం... చై మూవీలో సమంతను ఒప్పించే పనిలో డైరెక్టర్?

నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. రియల్ లైఫ్ భార్యా భర్తలైన వీరు... పెళ్లి తర్వాత స్క్రీన్ మీద మచింత ముచ్చటగా కనిపించారనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్‌తో మరో సినిమా సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చైతన్య తన మేనమామ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2XFDZc7

Comments