అవెంజర్స్ రికార్డుల ప్రభంజనం.. బ్రిటన్, చైనాలో సునామీ.. ‘బాహుబలి’, ‘థగ్స్’ తుక్కుతుక్కు

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను అబ్బుర పరుస్తున్నాయి. ఈ సినిమా వసూళ్ల దెబ్బకు దేశీయ, విదేశీ బాక్సాఫీస్ రికార్డులు ధ్వంసం అవుతున్నాయి. ఊహాకు అందని విధంగా వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్: ఎండ్‌గేమ్ మ్యాజిక్ చేస్తున్నది. ఈ సినిమా వసూళ్ల వివరంగా..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2vnWcif

Comments