అనసూయకు క్రేజీ ఆఫర్లు... సెన్సేషనల్ డైరెక్టర్స్‌, మెగా హీరోలతో

యాంకర్‌గానే కాకుండా నటిగా వెండితెర మీద అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శిస్తున్న అనసూయ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. రంగస్థలం మూవీ తర్వాత అనసూయ‌కు ఉన్న గ్లామర్ ట్యాగ్ పక్కకు తప్పుకొని ఫెర్ఫార్మర్ అనే ముద్ర పడింది. దాంతో అనసూయను భారమైన, ప్రధాన పాత్రల్లో నటింపజేసేందుకు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2GANcv9

Comments