దద్దరిల్లిన బాక్సాఫీస్: ‘అవెంజర్స్- ఎండ్ గేమ్’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. రిలీజ్ ముందే భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌తో సంచలనం క్రియేట్ చేసిన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో అదరగొట్టింది. ఆంటోనీ రుస్సె, జో

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2UBfE5b

Comments