చైనాలో అవెంజర్స్ ప్రభంజనం.. తొలిరోజే చైనాలో 750 కోట్ల అంచనా వసూళ్లు

మార్వెల్ సూపర్ హీరో మూవీ అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నది. చైనాలో అడ్వాన్సు బుకింగ్‌కు సంబంధించి ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజున దాదాపు 107.2 మిలియన్ డాలర్ల మేర వసూలు చేసినట్టు వాల్ట్ డిస్నీ కంపెనీ డిస్టిబ్యూటర్ వెల్లడించారు. ఈ సినిమా రూపాయల్లో లెక్కిస్తే సుమారు 750 కోట్లు

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2UXGyJu

Comments