‘మహేష్ 26’ అగ్రిమెంట్ లీక్.. రంగంలోకి నమ్రత, నిర్మాత టచ్ చేయడట, అతడి వాటా అంతేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి' మూవీ తర్వాత వెంటనే మరో సినిమా షూటింగులో బిజీ కాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డీల్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా రూ. 50 కోట్ల

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2UVpPXi

Comments