15 ఏళ్ల కల చెదిరింది.. కరణ్‌ జోహర్‌కు భారీ దెబ్బ.. కళంక్ థియేటర్లన్నీ ఖాళీ.. ఎంత నష్టమంటే

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, హై ప్రొఫైల్ యాక్టర్లతో రూపొందిన కళంక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు చుక్కలు చూపించారు. ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఫ్లాప్‌తో బేజారెత్తిన బాలీవుడ్‌కు కళంక్ రూపంలో మరో భారీ జట్కా తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కారణంగా దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. అలియాభట్,

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2W2JDV7

Comments