అవెంజర్స్: ది ఎండ్ గేమ్... ఇండియా, వరల్డ్ వైడ్ టాప్ 10 రికార్డ్స్

అవెంజర్స్: ది ఎండ్ గేమ్ ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెంట్ వరల్డ్ వైడ్ దాదాపు రూ. 1.2 బిలియన్ (రూ.8381 కోట్లు) వసూలు చేసింది. యూఎస్ఏ, చైనా, ఇండియా ఇలా ప్రపంచ దేశాలన్నింటిలోనూ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2ZLE2VG

Comments