100 కోట్లు కొల్లగొట్టిన కాంచన.. లారెన్స్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్

ప్రముఖ కోరియో గ్రాఫర్ లారెన్స్ రాఘవ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించి నటించిన కాంచన 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. తొలివారంలోనే ఈ చిత్రం కాసుల పంట పడించడం ట్రేడ్ వర్గాలను, సినీ విమర్శకులను షాక్ గురిచేస్తుంది. దక్షిణాదిలోని సినీ విమర్శకుల అంచనాలను తలదన్నీ ఈ సినిమా వసూళ్లను రాబట్టడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2ZEkAdj

Comments