హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో సాయి పల్లవి.. త్వరలోనే పెళ్లి ?

ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా చిత్రంతో తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే సాయి పల్లవి నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రకారు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతుంటారు. ఫిదా, ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి చిత్రాలు సాయి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2HXHkPe

Comments