అలీకి షాక్.. పవన్ కళ్యాణ్‌కి ఫోన్, నాగబాబుని ప్రసన్నం చేసుకొనే పనిలో!

కమెడియన్ అలీ అటూ ఇటూ ఊగిసలాడడంతోనే సమయం మించిపోయేలా ఉంది. గత కొంత కాలంగా అలీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. తెలుగు దేశం పార్టీ, జనసేన, వైసిపి ఇలా అన్ని ప్రధాన పార్టీలతో అలీ చర్చలు జరిపాడు. దీనితో ఏదో ఒక పార్టీ తరుపున అలీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంతా భావించారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2HXHkic

Comments