బాలకృష్ణ, రాజశేఖర్ మల్టీస్టారర్.. బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్!

నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది నిరాశాజనకంగా మొదలయింది. ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల హడావిడిలో ఉన్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన కొత్త చిత్రాలపై దృష్టి పెడతాడు. ముందుగా బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించాల్సి ఉంది. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Jxfxr2

Comments