‘మీ టూ’ నటుడిపై కన్నేసిన త్రివిక్రమ్‌.. అల్లు అర్జున్ కోసం కొత్త విలన్ అతనేనట!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విలక్షణ నటుడు నానా పాటేకర్ టాలీవుడ్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోమన్ ఇరానీ, ఉపేంద్ర లాంటి పరభాష నటులను టాలీవుడ్‌లోకి దిగుమతి చేసుకొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నానా పాటేకర్‌పై దృష్టిపెట్టినట్టు ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలో ప్రారంభం కానున్న అల్లు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2FMiMHg

Comments