చిరు, చరణ్ దూరం... మెగా హీరో కోసం రంగంలోకి యంగ్ టైగర్!

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు గ్రాండ్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2uyqRZM

Comments