‘మహర్షి’ మూవీ బడ్జెట్ కంట్రోల్ తప్పిందా? మొత్తం ఎంత ఖర్చయింది?

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా మొదలై థియేటర్లలోకి వచ్చే గ్యాపులో రకరకాల పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణమే. సూపర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి' విషయంలో ఇప్పటికే లెక్కలేనని గాసిప్స్ వినిపించాయి. నిప్పులేనిదే పొగరాదు. చాలా సందర్భాల్లో ఈ గాసిప్స్ నిజం అవుతాయి కూడా... తాజాగా ‘మహర్షి' మూవీ బడ్జెట్ విషయంలో ఓ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2U6ZqW4

Comments