బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక సన్నివేశాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం అనేక వివాదాలను, అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే...

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Vajjs0

Comments