118 బిజినెస్ క్లోజ్... ఎఫ్ 2 తర్వాత ఇదే పెద్ద హిట్టు!

కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం నేటితో విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని మంచి బిజినెస్ చేసింది. 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నమోదైన 2వ హిట్ మూవీ ఇది. సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2CHjvaV

Comments