అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా జంటగా రూపొందిన కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఐపీఎల్ టోర్నిని ధీటుగా ఎదురిస్తున్నఈ చిత్రం రూ.100 క్లబ్‌లో చేరేందుకు దూసుకెళ్తున్నది. గతవారంతో పోల్చుకొంటే రెండో సోమవారం కలెక్షన్లు నిరాశపరిచినా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. ఈ వారాంతంలోగా కేసరి వంద కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2V2sRF8
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2V2sRF8
Comments
Post a Comment