బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘కేసరి’ కలెక్షన్స్, రూ. 100 కోట్ల దిశగా..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 'కేసరి' సినిమాతో మరోసారి బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ఆయన నటించిన ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దుమ్ము రేపుతోంది. తొలి మూడు రోజుల్లోనే (శనివారం వరకు) రూ. 50 కోట్లు రాబట్టిన ఈ చిత్రానికి ఆదివారం కలెక్షన్స్ మరింత స్ట్రాంగ్‌గా నమోదయ్యాయి. తొలిరోజు

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2YogQfh

Comments