‘ఎన్టీఆర్-మహానాయకుడు’: రెండో రోజు కలెక్షన్స్ షాక్!

ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని ఫలితాలు నమోదు చేస్తోంది. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ తీవ్ర నిరాశ పరిచే విధంగా ఉండగా.. రెండో రోజు ట్రేడ్ వర్గాలకు షాకిచ్చే నెంబర్స్ నమోదయ్యాయి. బయోపిక్ తొలి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' పరాజయం పాలైన ప్రభావం ‘మహానాయకుడు'పై బాగా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2VhsFle

Comments