యంగ్ హీరోకి అక్కగా రేణుదేశాయ్.. టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధం!

కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో వివాహం తర్వాత సినిమాలు చేయలేదు. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ దర్శకురాలిగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొన్ని టివి షోలకు సంబంధించిన ఆఫర్స్ కూడా రెండు దేశాయ్ కు వస్తునాలు ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఇటీవల తిరిగి నటించే ఉద్దేశం ఉందా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2T8hzBF

Comments