అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన బోయపాటి.. కారణం బాలయ్యేనా!

మాస్ ఆడియన్స్ అని ఆకట్టుకునేలా చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను ప్రత్యేక శైలి. మాస్ ఆడియన్స్ లక్ష్యంగానే ఆయన చిత్రాలు ఉంటాయి. బోయపాటి దర్శత్వంలో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బయ్యర్లకు తీవ్రమైన నష్టాలనే మిగిల్చింది. ఈ చిత్ర పరాజయం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2VfjNwu

Comments