‘దేవ్’ బాక్సాఫీస్ రిపోర్ట్: కార్తి ఖాతాలో మరో డిజాస్టర్

తమిళ స్టార్ కార్తి ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవ్' తొలి రోజు నుంచే టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సెకండ్ డే నుంచే కలెక్షన్స్ పడిపోయాయి. తెలుగులో మాత్రమే కాదు... అటు తమిళనాడులో కూడా ‘దేవ్'

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2DVgtj8

Comments