దిల్ రాజును... మహేష్ బాబు అందులో ఇరికించాలని చూశాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెం.1 హీరోగా ఇండస్ట్రీలో హవాకొనసాగిస్తున్న స్టార్. వరుస విజయాలతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న ఇలాంటి హీరోతో సినిమా చేయాలని టాప్ ప్రొడ్యూసర్లు పోటీపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అందరు నిర్మాతల కోరిక తీర్చడం కూడా కొంతకష్టమైన విషయమే. ఎందుకంటే మహేష్ బాబు సంవత్సరానికి ఒకటి లేదా రెండు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2T71xba

Comments