లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం రగులుతున్న వేళ.. వైసిపి కీలక నేతతో వర్మ భేటీ!

ఓ వైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తుంటే దానికి పోటీగా వివాదాల వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వస్తున్నాడు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలయింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో కలకలం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GC2GBS

Comments