మహేష్ బాబు నుంచి దిల్ రాజుకు ఊహించని ఝలక్?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు అనుకున్నది ఒకటి... అయింది ఒకటి, మహేష్ బాబు నుంచి ఆయనకు ఊహించని ఝలక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం రూపొందుతున్న సంగతి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2GAz5IM

Comments