నాని-విక్రమ్ కుమార్ మూవీలో రకుల్ ఐటం సాంగ్?

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమవ్వడంతో పాటు షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తుండగా... దాన్ని మించిన హాట్ న్యూస్ ఒకటి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2NgCEV0

Comments