నాగార్జున మేనకోడలిని పెళ్లాడబోతున్న యంగ్ హీరో... సమంత సెట్ చేసిందా?

‘గూఢచారి' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్ త్వరలో టాలీవుడ్లోని ఒక స్టార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడిగా మారబోతున్నాడట. నటి, నిర్మాత సుప్రియ యార్లగడ్డను అతడు పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. సుప్రియ యార్లగడ్డ మరెవరో కాదు.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు, నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్‌కు స్వయాన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Ituj1L

Comments