‘ఎన్టీఆర్-మహానాయకుడు’ బాక్సాఫీస్ రిపోర్ట్: దారుణంగా పడిపోయిన ఓపెనింగ్స్

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం సంక్రాంతికి విడుదలైనపుడు హైప్ ఏ స్థాయిలో ఉందో.. ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఆ చిత్రానికి విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. ఆ ప్రభావం తాజాగా విడుదలైన ‘ఎన్టీఆర్-మహానాయకుడు'పై పడింది. యూఎస్ఏలో ప్రీమియర్ షోకు ఆదరణ తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. మొదటి భాగం స్థాయిలో సినిమాపై

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2BR0XEv

Comments