‘గల్లీబాయ్’ ఫస్ట్ వీక్ రిపోర్ట్: దుమ్మురేపుతున్న కలెక్షన్స్!

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ‘గల్లీ బాయ్' బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన వారంలోనే కలెక్షన్లు రూ. 100 కోట్లకు చేరువయ్యాయి. రిలీజ్ ముందు సినిమాకు ఎంత హైప్ వచ్చిందో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రాబడుతోంది. బాక్సాపీసు వద్ద బుధవారం ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2T0hwYH

Comments