‘చిరంజీవి’ అనే పదం తొలగించాలని రామ్ చరణ్ కోరాడట.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి' గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రంలోని ఓ పాటలోని పదంపై చరణ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ‘సైరా' పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. అయితే ఓ పాటలో ‘చిరంజీవి' అనే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2Uyf2hh

Comments