ప్రభాస్‌కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్.. త్వరలో గవర్నర్‌గా కృష్ణంరాజు!

బాహుబలి తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ చిత్రాల మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 200 కోట్ల బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉంది. ఈ దశలో ప్రభాస్ గురించి ఓ ఆంగ్ల పత్రిక సంచలన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2WBSApk

Comments