సమంత, రవితేజ సినిమాలు ఒకే పాయింట్‌తో.. డిస్కో రాజా స్టోరీ లీక్!

మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కో రాజా అనే చిత్రం ప్రారంభమైంది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోని విడుదల చేసింది. డిస్కోరాజా టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉండడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. డిస్కోరాజా కథ ఇదే అంటూ కొని వార్తలు సోషల్ మీడియాలో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2Use5a7

Comments