వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్!

అనిల్ రావిపూడి వరుస నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు. అనిల్ రావిపూడి దర్శత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ వారంలో కూడా ఎఫ్2 వసూళ్ల

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2TgqdKZ

Comments