‘వినయ విధేయ రామ’ క్లోజింగ్ కలెక్షన్స్... ఎంత నష్టం అంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ' చిత్రం బాక్సాపీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... బి, సి సెంటర్లలో కాస్త ఆశాజనకమైన ఫలితాలను రాబట్టింది. మాస్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా బోయాపాటి.. రామ్ చరణ్‌తో

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2Uv2hDU

Comments