విజయ్ దేవరకొండపై షాకింగ్ రూమర్... దిల్ రాజుతో ఆ ఇష్యూ నిజమేనా?

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ... ‘గీత గోవిందం'తో రూ.100 కోట్ల క్లబ్ హీరోగా మారి తన రేంజి మరింత పెంచుకున్నాడు. ఆయన చేసిన ‘టాక్సీవాలా' రిలీజ్ ముందే లీక్ అయినా మంచి లాభాలు తెచ్చే స్థాయిలో బాక్సాఫీస్ బిజినెస్ చేసిందంటే విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్,

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu http://bit.ly/2WsNc7E

Comments