మిస్టర్ మజ్ను 4 రోజుల కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే..

అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో అఖిల్ తొలి హిట్ అందుకోవాలనే కోరిక మూడవ చిత్రానికి వాయిదా పడింది. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, టీజర్, ట్రైలర్స్ బావుండడంతో ఈసారి

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2DHm0Lg

Comments