2 డేస్ కలెక్షన్: ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి ఎలా ఉందంటే..

అఖిల్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మజ్ను' రెండో రోజు కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. శనివారం రిపబ్లిక్ డే హాలిడే అయినప్పటికీ... వసూళ్లు మరింత క్షీణించాయి. కేవలం రూ. 2.58

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2RVRki3

Comments