ఎఫ్2 11 డేస్ కలెక్షన్స్.. 60 కోట్ల షేర్, గీత గోవిందం రికార్డ్ బ్రేక్ దిశగా!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తూనే ఉంది. రెండవ వారంలో కూడా ఎఫ్2 చిత్ర జోరు తగ్గడం లేదు. వెంకీ, వరుణ్ తేజ్ కామెడీతో చేసిన రచ్చకు అన్ని వర్గాల ప్రేక్షకులను బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2ROuGbg

Comments