విజయ దేవరకొండ రికార్డు మటాష్.. 16 రోజుల వసూళ్లపై విక్టరీ పంజా!

సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ F2 మూవీతో భారీ హిట్ కొట్టాడు. తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్నాడు. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన చిత్రం మూడో వారంలో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇప్పట్లో భారీ సినిమాల రిలీజ్ లేకపోవడం సినిమాకు కలిసి వస్తున్నది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2FVpAUg

Comments