మరో రికార్డు బద్దలు... 15 రోజుల్లో ‘ఎఫ్ 2’ షేర్, లాభాల వివరాలు ఇవే!

వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటపండిస్తోంది. 2 వారాల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ కామెడీ ఎంటర్టెనర్ బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. శనివారంతో 'ఎఫ్ 2' వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2G4XtkF

Comments