బాక్సాఫీస్‌పై కత్తి దూసిన మణికర్ణిక.. 100 కోట్ల క్లబ్‌పై కంగన దాడి!

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం వివాదాల నడుమ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల జోరును కనసాగిస్తున్నది. స్వాతంత్ర్య సమర నారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం ఆదివారానికే రూ.46 కోట్లను వసూలు చేసింది. వివరాల్లోకి వెళితే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu http://bit.ly/2UlzDoY

Comments